పూర్వ విద్యార్థులు

Alumni

6 నుండి 10 తరగతులు చదివిన వారందరూ ఈ మండలిలో ఉండొచ్చు. ఖాతా తెరవాల్సిన అవసరం లేదు.

Anyone who studied in classes 6 to 10 can be part of this parishad. You do not need an account.

మీ బ్యాచ్, సంవత్సరం, ఊరు రాసి ఉంచుకోండి. జాబితా పెరిగాక పేజీపై పేర్లు పెడతాం. ఈ ఫారం ఇంకా సర్వర్‌కు పంపదు. పాఠశాలకు చేరేలా రాయాలంటే సంప్రదించు పేజీలోని చిరునామా చూడండి.

Write down your batch and year. Names will be listed when the roll grows. This form does not send to a server yet. To reach the school, use the address on the contact page.